BC Reservation : బీసీ సంఘం అప్పీల్, వర్సిటీ పో స్టుల్లో 60 శాతం బీసీలకే ఇ వ్వా లి, జేఎన్టీయూ రిజిస్ట్రార్‌గా ప్రొఫె సర్ జయలక్ష్మిని కొనసాగించాలి

BC Reservation :  ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ లోని విశ్వవిద్యాలయాల ని యామకాలలో ప్రభుత్వం తక్ష ణమే సామాజిక న్యాయం పాటిం చాలని, జేఎన్టీయూ (JN TU) రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ జయలక్ష్మిని కొనసాగించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.శనివారం హైదరాబాద్‌ లో ని పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నివాసంలో జాజుల శ్రీ ని వాస్ గౌడ్ నాయకత్వంలో బీసీ ప్రతినిధుల బృందం ఆ య నను కలిసింది. ఈ సందర్భంగా...