Bc unions leaders strong worning : బీసీల సమాధానమిచ్చిన తర్వాతే ప్రధాని తెలంగాణకు రావాలి

  Bc unions leaders strong worning ప్రజా దీవెన, హై దరాబాద్ : గత 11 ఏళ్ల పాలనలో బిజెపి బీసీలకు వరగబె ట్టింది ఏమీ లేదని, ముచ్చ టగా మూడోసారి ప్రధానిగా పద వి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ బీసీలకు చేసిన మేలు ఏమీ లేదని, పైగా దేశవ్యాప్తంగా జరిగే జాతి జ నగణలో బీసీ కులగణన చేపడతా మని చెప్పి, తీరా ఇప్పుడు కులగ నన చేయకుండా మోసం చేస్తున్నా రని బిసి సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు, బీసీ...