Bc women bill delimitation : బీసీ సంఘాల అల్టిమేటం, బీసీ ల పై వివక్షవిడనాడకపోతే రైతుఉద్యమతరహలో ఢిల్లీని ముట్టడిస్తాం
Bc women bill delimitation : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: స్థానిక సం స్థల ఎన్నికలలో లాగానే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో కూడా బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాల ని సబ్ కోట కల్పించిన తర్వాతనే మహిళా బిల్లుకు ఆమో దం తెలపా లని అఖిలపక్ష పార్టీల నాయకులు, ఓబీసీ నేత లు కేంద్ర ప్రభుత్వాన్ని సంయుక్తంగా డిమాండ్ చేశారు. గు రువారం ఢిల్లీలోని జంతర్ మం తర్ వద్ద మహిళా బిల్లు లో బీసీ మ హిళలకు సబ్...