Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BcReservationtelangana : బిగ్ బ్రేకింగ్, తెలంగాణలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ లు, రాజ్ భవన్ వర్గాలు ఏమన్నాయoటే

 

BcReservationtelangana : ప్రజా దీవెన, హైదరాబాద్‌: తె లంగాణలో వెనుకబడిన తరగతుల కులా లకు భారీ ఊరట లభిం చింది. ఇప్ప టి వరకు అమల్లో ఉన్న 50 శాతం రిజర్వేషన్ల పరిమి తిని ఎత్తివేస్తూ ప్ర భుత్వం తీసుకున్న నిర్ణయానికి గవర్నర్‌ జిష్ణు దే వ్‌ వర్మ (governerjisnudevvarma ) ఆమోదo తెలిపార న్న వార్త రాష్ట్రవ్యాప్తంగా దావాణంలో వ్యాపించింది. ఈ నేపథ్యంలో రాజభవన్ వర్గాలు జెట్ స్పీడ్ లో స్పందించాయి. రిజర్వేషన్లకు గవర్నర్ ఆమోదం తెలిపారన్న వార్తలు సామాజిక మాద్యాల్లో చెక్క ర్లు కొట్టడంతో వెంటనే స్పందించిన రాజభవన్ అధికారిక వర్గాలు ప్రచారం అవుతున్న వార్తలన్నీ అవాస్తమని ఖండించాయి. ఈ నేప థ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 4 2 శాతం రిజ ర్వేషన్లు అమలు చేసేందుకు గవర్నర్‌ ఆమోదం అంశం మరోసారి గందర గోల పరిస్థితిలోకి నెట్టబడింది.

తాజాగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల అమలుకు సంబంధించి గంద రగోళ పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో సర్వత్ర ఆసక్తి నెలకొంది. అప్ప టికప్పుడు రిజర్వేషన్లకు గవర్నర్ ఆమోదం అన్న వార్త విస్తృత స్థా యిలో ప్రచారం కావడం అదే సమయంలో అవన్నీ అవాస్తవాలం టూ రాజ్ భవన్ వర్గాలు వెంట వెంటనే ఖండించడంతో మళ్లీ స్థానిక సంస్థల ఎన్ని కలపై నీలిమబ్బులు కమ్ముకున్నాయి.

 

ఒక్కసారిగా ఉత్సాహం అంతలోనే నిరుత్సాహం… తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లకు గవర్నర్ ఆమోదం తెలిపారు అన్న వార్త దావణంలో వ్యాపించడంతో రాజకీయ వర్గాల్లో ఉత్సాహం ఉవెత్తున ఎగిసి పడింది. అంతలోనే రాజ్ భవన్ వర్గాలు సదరు వార్తలను ఖండిస్తూ స్పష్టతనియడంతో వారిలో  నిరుత్సాహం అదే స్థాయిలో నెలకొంది. అయితే ఒకవేళ రిజర్వేషన్లకు రాజభవన్ నుంచి ఆమోదం లభించలేదన్న స్పష్టత వెలువడక పోతే స్థానిక సంస్థల్లో పోటీ చేసే ఆశావాహులు అంత కంతకు లెక్కలు వేసుకునే పనిలో నిమగ్నం అయ్యేందుకు సన్నద్ధ మయ్యారంటే అతిశయోక్తి కాదు.

ఒకవేళ రిజర్వేషన్లకు ఆమోదం లభిస్తే….ఈ క్రమంలో గెజిట్‌ నోటిఫికేషన్‌ (gezit notification) విడుద లకు కూడా అనుమతి ల భించడంతో త్వరలోనే స్థానిక సంస్థల ఎ న్నికల నోటిఫికేషన్‌ వెలు వడే అవకాశంఉదన్న సంకేతాలు వెలువ డు తున్నాయి. తీవ్ర ఉత్కంఠతల నడుమ ఈ తాజా పరిణామంతో రాష్ట్రం లోని బీసీ వ ర్గాలకు ప్రాధాన్యం మరింతగా లభించనుంది. స్థానిక సంస్థల్లో అధిక ప్రాతినిధ్యం సాధించే అవకాశం బలపడు తుందని రాజకీయ విశ్లేష కులు భావిస్తున్నారు.

ఊహాగానాల మధ్య నలుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల అంశం తా జా పరిణామంతో మొత్తానికి తె లంగాణలో పంచాయతీ ఎన్నిక లకు మార్గం సుగమమైంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ( bc reservations) కల్పి స్తూ ప్రభుత్వం ముందడుగు వేయబోతుం ది. ఈ మేరకు పంచాయ తీరాజ్‌, మున్సిపల్‌ చట్ట సవరణకు గవ ర్నర్‌ ఆమోదం తెలపడం శుభపరిణామం.

ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావే శాల్లో 50 శాతం రిజర్వేషన్ల క్యా ప్‌ ను ఎత్తివేస్తూ ప్రభుత్వం తీర్మానం చేసింది. దీనికి గవర్నర్‌ ఆమో దం లభించడంతో గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదే శాలు ఇచ్చింది.ఈ పరిణామంతో స్థానిక సంస్థల, పంచాయతీ ఎ న్నికల నిర్వ హణకు ఎలాంటి ఆటంకం లేకుండా మార్గం సుగమ మైంది. బీసీ వర్గాల కు అధిక ప్రాతినిధ్యం లభించనుందన్న అంచ నాలు వ్యక్తమవుతున్నాయి.

దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మా ర్గం సుగమమైనట్లే. ఈ నేపథ్యంలో అతి త్వరలోనే స్థానిక సంస్థల ఎన్ని కల నోటిఫికేషన్‌‌ విడుదలయ్యే అవకాశం ఉందని రా జకీయ పరిశీలకులు భావిస్తున్నారు.