BcReservationtelangana : బిగ్ బ్రేకింగ్, తెలంగాణలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ లు, రాజ్ భవన్ వర్గాలు ఏమన్నాయoటే
BcReservationtelangana : ప్రజా దీవెన, హైదరాబాద్: తె లంగాణలో వెనుకబడిన తరగతుల కులా లకు భారీ ఊరట లభిం చింది. ఇప్ప టి వరకు అమల్లో ఉన్న 50 శాతం రిజర్వేషన్ల పరిమి తిని ఎత్తివేస్తూ ప్ర భుత్వం తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ జిష్ణు దే వ్ వర్మ (governerjisnudevvarma ) ఆమోదo తెలిపార న్న వార్త రాష్ట్రవ్యాప్తంగా దావాణంలో వ్యాపించింది. ఈ నేపథ్యంలో రాజభవన్ వర్గాలు జెట్ స్పీడ్ లో స్పందించాయి. రిజర్వేషన్లకు గవర్నర్ ఆమోదం తెలిపారన్న వార్తలు సామాజిక మాద్యాల్లో...