Benguluru tragedy accident : బెంగళూరులో పెను విషాదం, ఆసుపత్రి గోడకూలి ఎనిమిది మంది దుర్మరణం
Benguluru tragedy accident : ప్రజా దీవెన, బెంగళూ రు: బెంగుళూరు నగరవాసులను విషాదం వెంటాడుతోంది. కురిసిన భారీ వ ర్షాల ధాటికి బౌరింగ్-లేడీ కర్ణన్ ప్ర భుత్వ ఆసుపత్రి ప్రహారీ గోడ ఒక్క సారిగా కుప్పకూలడంతో ఎని మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ముగ్గు రు చిన్న పిల్లలు కూడా ఉండటం అందరినీ కలచివేస్తోంది. సంఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి...భారీ వర్షాల కారణంగా ఆసుపత్రికి చెందిన పాత ప్రహారీ గోడ నానిపో యి, ఒక్కసారిగా పక్కనే ఉన్న గుడిసెలు...