Bharatiya Janata Party : స్వర్గీయ గుండగోని మైసయ్యల గౌడ్ సేవలు అజరామరం 

-- బిజెపి జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి Bharatiya Janata Party : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కా ర్యదర్శి స్వర్గీయ గుండ గోని మైసయ్య గౌడ్ సేవ‌లు మ‌రువ‌లేనివ‌ని, అజరా మమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి సికిం ద్రాబాద్ జి ల్లా అధ్యక్షుడు గుండగోని భరత్ గౌడ్ అన్నారు. మైస‌య్య గౌడ్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా శుక్రవారం నల్లగొండ జి ల్లా కేంద్ర పరిధిలోని మై సయ్య గౌడ్ విగ్రహానికి...