Bhogapuram International Airport : బిగ్ బ్రేకింగ్, ఉత్తరాంధ్రకు నూత న శకం ఆరంభం, భోగాపురం ఇం టర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభం
Bhogapuram International Airport : ప్రజా దీవెన, భో గాపురం: ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చే స్తూ, అంత ర్జా తీయ విమానయాన రంగానికి నూతన కేంద్రాన్ని జోడిస్తూ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వైభవంగా ప్రారంభ మైంది. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక మౌలిక వసతులతో సిద్ధమైన ఈ ఎయిర్ పోర్ట్ టెర్మినల్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి, జాతికి అంకితం చేశా రు. ఈ చారి త్రా త్మక ఘట్టంలో ప్రధాని వెంట రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప...