Bhopal RoadAccident : బిగ్ బ్రేకింగ్, మధ్యప్రదేశ్ లో ఘోరరోడ్డుప్రమాదo, ఐదుగురు దుర్మరణం
Bhopal RoadAccident : ప్రజా దీవెన మధ్యప్రదేశ్: మధ్య ప్రదేశ్‌లో గురువారం ఘోర రోడ్డు ప్ర మాదo చోటు చేసుకుం ది. ఈ ఘోరరోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే దు ర్మరణం చెందారు. మధ్యప్రదేశ్ (madhya pradesh) రాష్ట్ర రాజధాని భోపాల్‌లో వ్యాన్-ట్రాక్టర్ ఢీకొని జరిగిన ప్రమాదం లో ఐదుగురు మృతి చెందగా సుమారు పది మంది తీవ్రం గా గాయపడ్డారు. పండుగ పూటన మకర సంక్రాంతి సందర్భంగా నర్మదాపు రంలోని గుడికి వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసు కుం దని...