Bike falls into well after losing control near Nalgonda : బిగ్ బ్రేకింగ్, అదుపుతప్పి బావి లో పడినబైక్, ప్రాణాపాయంలో వ్యక్తి
Bike falls into well after losing control near Nalgon da : ప్రజా దీవెన, నల్లగొండ: ప్రమాద వశాత్తు బైక్ అదుపు త ప్పి బావిలో పడటంతో ఓ వ్యక్తి ప్రాణా పాయంలో చిక్కుకు న్నాడు. ఈ ఘ టన నల్లగొండ మండలం కంచనపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. సమాచారం అందు కున్న 108 అంబులెన్స్ సిబ్బంది తక్షణమే స్పందించి, చాకచ క్యంగా వ్యవహరించి బా ధితుడిని సురక్షితం గా బయటకు తీసి ప్రాణాలు కాపాడే ప్ర యత్నం చేశారు. వివరాల్లోకి...