Big Breaking : బిగ్ బ్రేకింగ్, కేంద్రప్రభుత్వం కీలకనిర్ణయం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఆంక్షలు, క్రియేటర్ లకు కష్టాలు 

Big Breaking : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: భారతదేశ కేంద్ర ప్రభుత్వం డిజిటల్ నిబంధ నలకు సంబంధించి కీలక నిర్ణ యం తీసుకుంది. సాంకేతికత విషయంలో ముఖ్యమైన నవీ కరణను ప్రవేశపెట్టింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫా మ్‌లు AI-జనరేటెడ్ కంటెంట్‌ను స్పష్టంగా గుర్తించాలని, ఈ కొత్త చ ట్టం ప్రకారం మార్చబడిన అన్ని కం టెంట్ అంటే అది చిత్రా లు, వీడియోలు, ఆడియో అయినా దాని కృత్రిమ మూలా న్ని సూచించే కనిపించే లేబుల్‌లు , ఎంబెడెడ్ మెటా డేటా తో ట్యాగ్...