CM Revanth Reddy : బిగ్ బ్రేకింగ్, ఉమ్మడి నల్లగొండ జి ల్లాలో సీఎం రేవంత్ పర్యటన, ఈనెల 14న చరిత్రసాక్షిగా నిలవబోతున్న హుజుర్‌నగర్

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఉమ్మడి నల్లగొం డ జిల్లా లో పర్యటనకు రంగం సిద్ధమైంది. ఈ నెల 14వ తే దీన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజక వ ర్గంలో పర్యటించనున్నారు. దీంతో హుజుర్‌నగర్ ప్రజల ఎన్నో ఏళ్ల కల కు మరికొన్ని రోజుల్లో సాకారం కాబోతోంది. రామస్వా మిగుట్టపై విస్తరించిన 110 ఎకరాల భూమి ఒక ప్పుడు నిర్లక్ష్యానికి గురై చెత్త మైదానంలా కనిపించిన ఆప్రదే శo...