Ex Minister Harish Rao : బిగ్ బ్రేకింగ్, మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్య, రేవంత్ రెడ్డి కళ్లు దేవుడిమాన్యాలమీదపడ్డాయి
Ex Minister Harish Rao : ప్రజా దీవెన, హైదరాబాద్: ప్ర జా సంక్షేమ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లతో పాటు ఇప్పు డు దేవాలయాలు, మఠాలను సైతం కూల్చేందుకు కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ల హరీష్ రావు మండిపడ్డారు. కోకాపేట్ నియోపోలిస్‌లోని వి శాఖ శారద పీఠం, రాజశ్యామల అమ్మ వారి ఆలయాన్ని రె వెన్యూ, పోలీ సు అధికారులు అకస్మాత్తుగా చుట్టుముట్టి ఖాళీ చేయాలంటూ భయాందోళనలకు గురిచేస్తున్న నేప థ్యంలో హరీష్ రావు హుటాహు...