MLA Rajagopal Reddy : బిగ్ బ్రేకింగ్, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్య, పదేళ్లలో బిఆర్ఎస్ వేల కోట్లు దోచు కుంది 

MLA Rajagopal Reddy : ప్రజా దీవెన చౌటుప్పల్: తెలంగా ణ రాష్ట్రంలో గత పదేళ్ల బి ఆర్ఎస్ ప రిపాలనలో వేలాది కోట్ల రూ పాయ లు దోచుకున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగో పాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.యాదాద్రి భువనగిరి జిల్లా లోని మునుగోడు నియోజకవర్గంలో మూడో విడత ఎన్నికల ప్రచా రంలో భాగంగా చౌటుప్పల్ మండలంలోని పలుగ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా కంటి సమస్యతో ఎవ్వరూ బా ధ పడవద్దని మా అమ్మ పేరు మీద...