Nalgonda Collector Chandrasekhar : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ కలెక్టర్ చం ద్రశేఖర్ హర్షం, జిల్లాలో మున్సిప ల్ పోలింగ్ ప్రశాంతం
Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: మున్సిపల్ ఎన్నికలలో భాగంగా నల్లగొండ ము న్సిపల్ కార్పొరేషన్ తో పాటు, జి ల్లాలోని 6 మున్సిపల్టీలలో ఎన్నిక ల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగు తున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్ని కల అధికారి బి. చంద్రశేఖర్ తెలి పారు. బుధవారం మున్సిపల్ ఎ న్నికల పోలింగ్ ప్రారంభమైన వెం టనే ఆయన నల్గొండ జిల్లా కేంద్రం లోని ఎస్ఆర్ గార్డెన్ సమీపంలో ఉన్న ఉర్దూ మీడియం పాఠశా లలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేం ద్రాలను...