Big Breaking Nalgonda municipality : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ ప్రజలకు శుభవార్త, మున్సిపల్ కార్పోరేషన్ గా నీలగిరి

  Big Breaking Nalgonda municipality : ప్రజా దీవెన, నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండ జిల్లా కేంద్రం ప్రజ లకు శుభవార్త అందించింది. నల్లగొండ మున్సిపాలిటీని ము న్సిప ల్ కార్పోరేషన్ అప్ గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ప్రతిపాదించిన అమెం డ్మెంట్ బిల్లుకు మంగళవారం రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలి పిం ది. నల్లగొండ మున్సిపాలిటీ కార్పోరేష న్ గా అప్ గ్రేడ్ చేసేందుకు అవసర మున్న అన్ని అర్హతలు ఉన్నందున అధికార పార్టీ ప్రజాప్ర తినిధుల నుంచి వచ్చిన ప్రతిపాదనలను...