Telangana Rajya Sabha Elections : బిగ్ బ్రేకింగ్, ముగిసిన నామినేషన్ ప్రక్రియ,ఆసక్తికరంగా తెలంగాణ రాజ్యసభ ఎన్నికలు  

Telangana Rajya Sabha Elections : ప్రజా దీవెన, హై దరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘ ట్టానికి తెరలేచింది. రాజ్యసభ ఎ న్నికల కోసం నామినేషన్ ప్రక్రియ అధికారికంగా ముగియగా మొత్తం మూడు నామినేషన్లు దా ఖలయ్యాయి. ప్రముఖ న్యాయవాది, రాజకీయ నాయకుడు అభిషేక్ మను సింఘ్వీ మూడు సెట్ల నామినేషన్లు సమర్పిం చగా మరో అభ్యర్థి వేo నరేందర్ రెడ్డి నాలుగుసెట్ల నామినే షన్లు దాఖలు చేసి పోటీకి సిద్ధమయ్యారు. ఇదిలా ఉండగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా సాయి ఒకే ఒక...