Big Breaking RTC UBI Account: బిగ్ బ్రేకింగ్, ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు,ఉచితప్రమాద బీమాతో ఒక్కో కుటుంబానికి రూ.కోటి ఆర్థికసహాయం
Big Breaking RTC UBI Account ప్రజా దీవెన, హైదరా బాద్: రోడ్డు ప్ర మాదం లో విషాదం అలుముకున్న కుటుం బానికి టీజీఎస్ఆర్టీసీ అండగా నిలిచింది. వివిధ సమయా లలో విధి వంచించి అకాల మృత్యువు వెంటాడిన ఇద్దరు డ్రైవర్స్ కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని అందించి భరోసా కల్పించింది. కుషాయిగూడ, ఉ ప్పల్ డిపోలకు చెంది న డ్రైవర్స్ వెంకటేశ్, డి.ఆర్.గౌడ్ లు రోడ్డు ప్రమాదంలో మృతి చెం దారు. ఇంటికి పెద్ద దిక్కు మృ తి చెందడంతో బాధిత డ్రైవర్ల...