Bondi Beach shooting : బిగ్ బ్రేకింగ్, ఆస్ట్రేలియా బాండీ బీ చ్‌లో కాల్పుల కలకలం, పర్యాట కు లపై ముసుగు ధరించిన దుండగుల దాడి
Bondi Beach shooting : ప్రజా దీవెన, ఆస్ట్రేలియా: ఆస్ట్రేలి యాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం బాoడీ బీచ్ కాల్పుల కలకలం నెల కొంది. గుర్తు తెలియని వ్యక్తులు ఒ క్కసారిగా కాల్పులకు తెగప డడం తో ఆ ప్రాంతం ఉల్లిక్కిపాటుకు గురైంది. ఆదివారం అక్కడ జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ము సుగు ధరించిన దుండగులు పర్యా టకులను లక్ష్యంగా చేసుకు ని తు పాకులతో విచక్షణారహితంగా కా ల్పులు జరిపిన దాడిలో పదిమం ది కిపైగా పర్యాటకులు మృతి...