Praja Deveena
Newspaper Banner
Date of Publish : 27 July 2026, 1:18 pm Posted by : praja deveena

Telangana government key decision : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, ప్రజలందరికీ ఇకనుంచి కుటుంబ రిజిస్టర్ 

Telangana government key decision : ప్రజా దీవెన, హైదరాబా ద్: తెలంగాణ ప్రజలకిది అప్‌గ్రేడ్ టైమ్ త్వర లో నే డిజిటల్ విప్లవం తో ‘కుటుంబ రిజిస్టర్’ రేపటి వైపు తెలం గాణ ప్రభుత్వం మరో కీలక అడుగువేస్తోంది. ప్రభుత్వ సేవ లను మరింత వేగవంతం చేస్తూ, పౌరుల డిజిటల్ భవిష్య త్తుకు బలమైన పునాది వేసేం దుకు ‘కుటుంబ రిజిస్టర్’ (Fa mily Reg ister) ప్రతిపాదనను ప ట్టాలెక్కిస్తోంది. ఇకపై ప్ర తి కుటుంబానికి సంబంధించిన కీలక వివరాలన్నీ ఒకే రికా ర్డు రూపంలో భద్రంగా, అత్యాధునికంగా అందుబాటులో ఉండబోతున్నాయి.ఇక ఆఫీసుల చుట్టూ తిరిగే రోజులకు స్వస్తి చెప్ప డ మే ఈ ప్రా జెక్ట్ ప్రధాన లక్ష్యం. ఒకే ఒక్క సర్టిఫి కెట్‌తో పౌర సేవలన్నింటినీ వేగంగా, పారదర్శకంగా పొందవ చ్చు.

    స్మార్ట్ సేవలు పొందేది ఎలా?

నేరుగా సమీపంలోని మీ సేవ కేంద్రానికి వెళ్లి సులభంగా కు టుంబ రిజిస్టర్ సర్టిఫికెట్ పొందే వెసులుబాటు ఉంటుంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ‘మీసేవ’ ఆన్‌లైన్ పో ర్టల్ లేదా మొబై ల్ యాప్ ద్వారా ఎక్కడి నుంచై నా సుల భంగా దరఖాస్తు చేసుకో వచ్చు.పాలనలో సాంకేతికతను జోడించి, ప్రజల జీవితాలను మ రింత ఈజీ చేసే దిశగా తె లంగాణ వేస్తున్న ఈ అడుగు రాబోయే రోజుల్లో సేవారంగా న్ని పూర్తిగా మార్చేయనుందని పరిశీలకులు భావిస్తున్నారు.