Tourism Conclave Shilparamam : బిగ్ బ్రేకింగ్, రేపే శిల్పారామంలో టూరిజం కాంక్లేవ్, ఆహ్లాదం, ఆరో గ్యం, పెట్టుబడులు, ఉద్యోగాలకు అవకాశం
Tourism Conclave Shilparamam : ప్రజా దీవెన, హైద రాబాద్: నచ్చిన అడవి... మెచ్చిన వంట... దుమికే జలపాతం.. హెలీకాఫ్టర్ విహారం... డబుల్ డెక్కర్ పడవ ప్రయాణం... అడవి జంతువుల సందర్శన... పర్యాటకం అంటే అంతేనా అంటే ఇప్పటి వరకు దాదాపు అంతే... కా నీ ఇప్పుడు ఆ ఆర్ధం మరింత విస్తృ తమవుతోంది. నచ్చిన అడవి దగ్గరే రాత్రి వేళ బస చేసే అవకాశం.. నిశి రాత్రి వేళ అడవి జంతువులను చూ డడం... మన సంప్రదాయ వంట లను ప్రతి...