Amanagallu Fire Accident : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లా ఆమ నగల్లులో అపశృతి, అగ్నిగుండం లో చిక్కుకున్న భక్తులు
Amanagallu Fire Accident : ప్రజా దీవెన, మిర్యాలగూ డ: తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాలోని వేములపల్లి మండలం ఆమనగల్లులో జరిగిన శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం వార్షిక జాతరలో అనుకోని అపశృతి చో టుచేసుకుంది. భక్తి ఉత్సాహం మధ్య జరిగిన ఈ సంఘటన క్షణాల్లోనే ఆందోళనకర వాతావరణాన్ని సృష్టించింది. జాతరలో భాగంగా భక్తులు అగ్నిగుండం దాటే ఆచారంలో పాల్గొం టుండగా ఒక్కసారిగా తోపులాట జరిగింది. జన సమ్మర్ధం పెరగడంతో కొందరు భక్తులు అదుపు తప్పి ని ప్పు ల గుండంలో పడిపోయారు....