Road Accident in Nalgonda : బిగ్ బ్రేకింగ్, నల్లగొండలో ఘోర రోడ్డుప్రమాదం, ఇరువురి దుర్మరణం
Road Accident in Nalgonda : ప్రజా దీవెన, నల్లగొండ క్రైమ్: నల్ల గొండ జిల్లా కేంద్రంలో సోమవారం ఘోర రోడ్డుప్ర మాదం చోటుచేసు కుంది. నల్లగొండ మండలం చంద నపల్లి గ్రామ సమీపంలో సంభవిం చిన ఘోర రోడ్డు ప్రమాదంలో బావా బామర్దులు దుర్మరణం పాలయ్యారు. స్కూల్ బస్సు ఢీకొనడం తో బైక్‌పై వెళ్తున్న వీరిద్దరు సంఘటనా స్థలంలో అక్కడికక్కడే ప్రాణాలొదిరారు. సంఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. సోమవారం ఉ దయం నిశ్శబ్దంగా ప్రారంభమైన రోజు పొద్దుపొద్దునే క్షణా ల్లోనే విషాదంగా మారిపోయింది....