Suryapet Arvapalli Road Accident : బిగ్ బ్రేకింగ్, రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టీచర్ల దుర్మరణం, సూర్యా పేట జిల్లా అర్వపల్లి వద్ద ఘటన

Suryapet Arvapalli Road Accident : ప్రజా దీవెన, సూ ర్యాపేట: సూర్యా పేట జిల్లా అర్వపల్లి మండలo పరి ధిలో కారు బోల్తాకొట్టి ప్రభుత్వ ఇద్దరు ఉపాధ్యాయురాళ్ళు మృతి చెందిన సంఘటన కలకలం సృష్టించింది. పాఠశాలకు వెళ్తు న్న క్రమంలో ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకోవడంతో విషా దం నెలకొంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం అర్వపల్లి వ ద్ద ఈ దు ర్ఘటన జరిగింది.సంక్రాంతి పండుగ సెలవులు ము గిసి పాఠశాలలు పునఃప్రారంభమైన నేపధ్యంలో నల్లగొండ జిల్లా కేంద్రం నుండి పాఠశాలలకు...