Big Breaking : నిజామాబాద్‌లో ఘోర రోడ్డుప్రమా దం,అర్ధరాత్రి టూరిస్ట్ బస్సు బోల్తా కొట్టి నలుగురు దుర్మరణం
Big Breaking: ప్రజా దీవెన, నిజామాబాద్: నిజా మాబాద్ జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని ఇందల్వాయి మండలం గన్నారం గ్రామశివారు లోని బ్రహ్మం గారి ఆలయం సమీపంలో 44వ జాతీయ రహ దారిపై టూరిస్ట్ బ స్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్ర మాదంలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణా లు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రు ల్లో చికిత్స పొందుతున్నారు. స్థానిక పోలీసులు అందించిన సమాచారం మేరకు అర్ధరాత్రి సుమా రు 2 గంటల...