TODAY TOP NEWS HEADLINES
Big Breking News: ప్రజా దీవెన హైదరాబాద్:
–బంగాళాఖాతంలో మరో అల్పపీడనం 48 గంటల్లో వాయుగుండం మారనున్న వాల్పపీడనం
–నుంచి కేరళలో రాష్ట్రపతి పర్యటన శబరిమల ఆలయాన్ని దర్శించనున్న రాష్ట్రపతి
— తమిళనాడులో కుండపోత వర్షాలు
— భారత్ కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరిక,,రష్యా నుంచి చమరును తగ్గించేంతవరకు భారత్ పై టరీఫ్పులు విధిస్తాం
— సరోజిని కంటి ఆస్పత్రికి బాణసంచా బాధితులు,,కాకర్స్ కలుస్తూ 70 మంది పైగా గాయాలు
–తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం..
— రేపటి నుంచి ఏపీ సీఎం విదేశీ పర్యటన
–నకిలీ సమాచార వ్యాప్తిని కట్టడిచేందుకు నూతన చట్టాన్ని తీసుకొస్తామన్న కర్ణాటక సీఎం
–నేడు రెండో సెట్టు నామినేషన్ వేయనున్న జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్
–లవ్ జిహాద్ పై బిజెపి నేత ప్రజ్ఞ సింగ్ సంచలన వ్యాఖ్యలు,, లవ్ జిహాద్ నుంచి తమ కూతుర్లను కాపాడుకోవాలని తల్లిదండ్రులకు సూచన
–నేడు పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం
–ఉగ్రవాదులకు మావోయిస్టులకు భారత్ లో చోటు లేదన్న ప్రధాని మోదీ
–నేడు స్టాక్ మార్కెట్లో మూడోన్ ట్రేడింగ్
— అమెరికాతో న్యాయమైన ఒప్పందం చేసుకోకపోతే చైనాపై 155% సుంకలు విదీస్తాం ట్రంప్
–వికీపీడియా చాట్ లాట్లా ఎఫెక్ట్ గత ఏడాది తొ పోలిస్తే 8 శాతం పడిపోయిన వికీపీడియా వ్యూస్
— మరింత పడిపోయిన వాయు కాలుష్యం, పలుచోట్ల 400 దాటిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కాలుష్యం
–వెబ్ సర్వీసులో అంతరాయం, కాసేపు నిలిచిపోయిన యాప్స్ వెబ్సైట్లు
–మూతపడనున్న 117 ఏళ్ల చరిత్ర కలిగిన కోల్కతా స్టాక్ ఎక్సేంజ్
— నేటితో ముగియనున్న జూబ్లీహిల్స్ నామినేషన్ల గడువు
— నేడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి నామినేషన్
–జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఉదయం 11:30 నిమిషాలకు త్రిబుల్ ఆర్ రైతులు నామినేషన్స్..
— బీహార్ లో ఇంకా తెలని ఇండికూటమి సీట్ల పంచాయతీ,, నేటితో ముగియనున్న నామినేషన్లు ఉపసంహరణ గడువు
–సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కొండా దంపతులు
–తెలంగాణలోని నేడు అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారి