Big Breking News: ఈ రోజు ప్రధాన వార్తల హెడ్ లైన్ ల సమాచారం
TODAY TOP NEWS HEADLINES Big Breking News: ప్రజా దీవెన హైదరాబాద్: --బంగాళాఖాతంలో మరో అల్పపీడనం 48 గంటల్లో వాయుగుండం మారనున్న వాల్పపీడనం --నుంచి కేరళలో రాష్ట్రపతి పర్యటన శబరిమల ఆలయాన్ని దర్శించనున్న రాష్ట్రపతి -- తమిళనాడులో కుండపోత వర్షాలు -- భారత్ కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరిక,,రష్యా నుంచి చమరును తగ్గించేంతవరకు భారత్ పై టరీఫ్పులు విధిస్తాం -- సరోజిని కంటి ఆస్పత్రికి బాణసంచా బాధితులు,,కాకర్స్ కలుస్తూ 70 మంది పైగా గాయాలు --తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన...