
Big rain alerts : ప్రజా దీవెన, హైదరాబాద్: ఎండవే డితో అల్లాడుతున్న ప్రజలకు ప్రకృ తి చల్లని కబురు మోసుకొస్తోం ది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తు న్న నైరుతి రుతుపవ నాలు రేపoటే గురువారం అధికారికంగా భారత ఉపఖండం లోకి అడుగుపెట్టబోతు న్నాయని వాతావరణ శాఖ వెల్ల డిం చింది. ఇప్పటికే కేరళను ముం చెత్తిన తొలికరి జల్లులు, ఇక పై దేశ వ్యాప్తంగా చల్లదనాన్ని పంచేందుకు సిద్ధమవుతు న్నాయని సమా చారం.
వాతావరణ శాఖ చేరవేసిన సమా చారం ప్రకారం కేరళ, తమిళనాడు ల మీదుగా ఈ రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించనున్నా యి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం. జూన్ 15 నాటికి ఆంధ్రప్ర దేశ్ మొత్తం ఈ నైరుతి రుతుపవ నాలు పూర్తిగా విస్తరిస్తాయి.అంటే, మరో రెండు వారాల్లో రాష్ట్రమంత టా రుతుపవనాల మేఘాలు కమ్మే యనున్నాయనేది సుస్పష్టం.
రాగల వారం రోజుల పరిస్థితి ఏమిటంటే
రుతుపవనాల రాకతో ఏపీలో వా తావరణం ఒక్కసారిగా మారిపో నుంది. వచ్చే వారం రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరు ములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులతో కూడిన వర్షా లు పడే ఛాన్స్ ఉండటంతో ప్రజ లు, ముఖ్యంగా రైతు లు అప్రమ త్తంగా ఉండాలని అధికారులు సూ చిస్తున్నారు. రేపటి నుంచి రు తు పవనాల గమనం వేగవంతం కా నుం ది. ఎండల కాలానికి బైబై చె ప్పి, గొడుగులు బయటకు తీ యాల్సిన సమయం ఆసన్నమైందని వాతావారణ శాఖ అ ధికారులు పేర్కొంటున్నారు.




