Big rain alerts : బిగ్ అలెర్ట్, రుతుపవనాల ధూమ్ ధామ్, రేపే భారత ఉపఖండంలోకి ఎంట్రీ, ఏపీకి వానలే వానలు

  Big rain alerts :  ప్రజా దీవెన, హైదరాబాద్: ఎండవే డితో అల్లాడుతున్న ప్రజలకు ప్రకృ తి చల్లని కబురు మోసుకొస్తోం ది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తు న్న నైరుతి రుతుపవ నాలు రేపoటే గురువారం అధికారికంగా భారత ఉపఖండం లోకి అడుగుపెట్టబోతు న్నాయని వాతావరణ శాఖ వెల్ల డిం చింది. ఇప్పటికే కేరళను ముం చెత్తిన తొలికరి జల్లులు, ఇక పై దేశ వ్యాప్తంగా చల్లదనాన్ని పంచేందుకు సిద్ధమవుతు న్నాయని సమా చారం. వాతావరణ శాఖ చేరవేసిన సమా చారం ప్రకారం...