Bigbreking collectorilatripathi : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ కలెక్టర్ ఇలాత్రిపాఠి కీలక ప్రకటన, చినకాపర్తి విషయం పెద్దదేమి కాదు

  Bigbreking collectorilatripathi:  ప్రజా దీవెన, నల్లగొం డ: నల్లగొండ జి ల్లా చిట్యాల మండలం, చినకాపర్తి లో మొదటి విడత గ్రామ పంచాయ తీ ఎన్నికలలో పోలైన ఓట్లు డ్రైనేజీ లో బయటపడిన సంఘటనలో ఎ లాంటి బోగస్ ఓటింగ్ లేదా రిగ్గింగ్ జరగలేదని జిల్లా కలెక్టర్, జిల్లా ఎ న్నికల అధికారి ఇలా త్రిపాఠి స్ప ష్టం చేశారు. శుక్రవారం రాత్రి 6,7 గంట ల మధ్య చినకాపర్తిలో పో లైన బ్యా లెట్ పేపర్లు డ్రైనేజీలో బయటప డ్డాయని సమాచారం...