
బిగ్ బ్రేకింగ్, డ్రైనేజీలో బ్యాలెట్ పే పర్లపై ఈసి సీరియస్, స్టేజ్ టు ఆర్ఓ సస్పెన్షన్
BigBreking ECActions: ప్రజా దీవెన నల్లగొండ: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం చినకాపర్తి గ్రామంలో సంచలనం సృష్టిం చిన డ్రైనేజీ లో పంచాయతీ ఎన్నికల బ్యాలెట్ పేపర్లు అన్న అంశం పై ఎన్నికల సంఘం అధికారులు సీరియస్ గా పరిగణించారు. ప్రా థమిక సమాచారం మేరకు సదరు సంఘటనపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా స్టేజ్ 2 ఆర్ఓను సస్పెండ్ చేస్తూ నల్లగొండ కలెక్టర్ ఇలా త్రి పాఠి ఉత్తర్వులు జారీచేశారు.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం, చిన్న కాపర్తి గ్రామంలో మొదటి వి డత గ్రామపంచాయతీ ఎన్నికలలో పోలైన బ్యాలెట్ పత్రాలు బ యటికి వచ్చిన సంఘటనలో స్టేజ్- టు ఆర్ ఓ ను సస్పెండ్ చేస్తున్న ట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటన లో తెలిపారు.పోలైన బ్యాలెట్ పేపర్లను బయట కు తీసుకువచ్చిన పేరు తెలియ ని వ్యక్తి పై 233 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చే స్తున్నట్లు ఆమె వెల్లడించారు.
ఈ మేరకు శుక్రవారం రాత్రి ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈ మొత్తం సంఘటనపై విచారణ నిర్వహించేందుకుగాను నల్గొండ ఆ ర్ డివో ను విచారణ అధికారిగా ని యమించినట్లు తెలిపారు. మిగి లి పోయిన బ్యాలెట్ పత్రాలన్నింటిని ఆర్ డిఓ సమక్షంలో భద్ర పర చాలని, దీనిని వీడియోగ్రఫీ చేయించాలని ఆదేశించారు.
ఎన్నికల విధులకు గైర్హాజరైన 15 మందిపై క్రమశిక్షణ చర్యలు
— సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట: మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 11న నిర్వహించి న మొదటి విడత గ్రామపంచాయతీ ఎ న్నికల విధులకు గైరహాజరైన 15 మంది ఉద్యోగులపై క్రమశిక్షణ చ ర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నoద్ లాల్ పవార్ ఒక ప్రక టనలో తెలిపారు.
తుంగతుర్తి మండలంలో 8 మంది, ఆత్మకూరు (ఎస్) మండలంలో 7 మంది ఉద్యోగులు మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల విధు ల కు గైర్హాజరయ్యారని, అందువల్ల వారిపై ఎన్నికల నిబంధ నల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించా రు.
ఎన్నికలను సక్రమంగా నిర్వహించ డంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరి గా వారికి కేటాయించిన విధులను ని ర్వర్తించాలని, లేదంటే కఠిన చర్య లు తప్పవని హెచ్చరించారు. ఎన్ని కల విధులకు ఉత్తర్వులు అందు కున్న వారందరు తప్పనిసరిగా విధులకు హాజరుకావాలని ఆయన పునరుద్ఘాటించారు.



