Bigbreking Maoistparty letter : బిగ్ బ్రేకింగ్, మావోయిస్టు సంచలనప్రకటన, జనవరి1న సాయుధకాల్పుల విరమణకునిర్ణయం

బిగ్ బ్రేకింగ్, మావోయిస్టు సంచలన ప్రకటన, జనవరి 1న సాయుధ కా ల్పుల విరమణకు నిర్ణయం Bigbreking Maoistparty letter: ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: దేశంలో మావోయిస్టుల అంతంపై ప్రతినబూని కగార్ ఆపరే షన్ కు శ్రీకారం చుట్టిన కేంద్ర ప్రభుత్వ ఆశయం నెరవేరే సమయం ఆసన్నమవుతోంది. మావోయిస్టులు లొంగిపోవాలన్న కేంద్రం పిలుపు కు చివరకు మావో యిస్టు పార్టీ తలొగ్గక తప్పలేదు. మొత్తానికి దే శంలో తారాస్థాయిలో చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ (Maoist Party) కీలక...