Bigbrekingpocsocourt : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జి ల్లా పోక్సో కోర్టు వరుస సంచలన తీ ర్పులు వెలువరుస్తూ చరిత్ర సృష్టి స్తోoది. తాజాగా నల్లగొండ జిల్లా పోక్సో కోర్టు (nalgonda posco court) గురువారం సం చలన తీ ర్పు వెలువరించింది. వివరాలు ఇలా ఉన్నాయి. 2019 లో కట్టంగూ రు పోలీస్ స్టేషన్ లో నమోదైన మై నర్ బాలికపై అ త్యాచారం కేసులో నిందితుడైన కట్టంగూరు గ్రామానికి చెందిన హరీష్‌కు జడ్జి రోజారమణి 376(2)(I) సెక్షన్ కింద 21 సంవ త్సరాల జైలు శిక్షతో పాటు రూ.30,000 జరిమానా విధించారు.
ఈ కేసులో నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ (sp Shara th Chandra Pawar) ఆధ్వర్యంలో పోలీసులు సమర్పించిన సైంటి ఫిక్ ఎవిడెన్స్ కీలకంగా మారింది. క ఠిన తీర్పులతో దడ పుట్టిస్తున్న ఫోక్సో జడ్జి రోజా రమణి తీర్పులు కామాంధులకు హెచ్చ రికగా నిలుస్తున్నాయి సోషల్ మీడియాలో జడ్జి రోజా రమణికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.