Bigbrekingpocsocourt : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లా పోక్సోకోర్టు సంచలనతీర్పు, వరుసతీర్పులతో చరిత్ర సృష్టిస్తోన్న జడ్జిరోజారమణి
Bigbrekingpocsocourt : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జి ల్లా పోక్సో కోర్టు వరుస సంచలన తీ ర్పులు వెలువరుస్తూ చరిత్ర సృష్టి స్తోoది. తాజాగా నల్లగొండ జిల్లా పోక్సో కోర్టు (nalgonda posco court) గురువారం సం చలన తీ ర్పు వెలువరించింది. వివరాలు ఇలా ఉన్నాయి. 2019 లో కట్టంగూ రు పోలీస్ స్టేషన్ లో నమోదైన మై నర్ బాలికపై అ త్యాచారం కేసులో నిందితుడైన కట్టంగూరు గ్రామానికి చెందిన హరీష్‌కు జడ్జి రోజారమణి 376(2)(I) సెక్షన్ కింద...