Bjp fires on Congress Government Failures : బిజెపి స్టేట్ చీఫ్ ఆర్విఆర్ కీలక వ్యాఖ్య, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫ ల్యoతో ఎండిన పంటలు, విద్యు త్, సాగునీటి సంక్షోభం

Bjp fires on Congress Government Failures : ప్రజా దీవెన, నాగార్జునసాగర్: తెలంగాణలో పంట లు ఎండిపో తున్నా ప్రభుత్వం ముందస్తు ప్ర ణాళికతో వ్యవ హరించలేదని బీ జేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాం చందర్ రావు ఆరోపించా రు. కాం గ్రెస్ ప్రభుత్వ అసమర్థత, ముం దుచూపులేని విధా నాల కారణం గానే సాగు, తాగునీరు, విద్యుత్ సమస్యలు తీవ్ర రూపం దాల్చాయని విమర్శించారు. నల్గొండ జి ల్లాలోని కనగల్, నల్గొండ రూరల్ మండలాలు, చిన్న మాదారం త దితర...