Bjp G. Kishan Reddy : బిగ్ బ్రేకింగ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పవర్ ఫుల్ వ్యాఖ్య, ‘నన్ను తరిమికొట్టే మొగోడు ఇంకాపుట్టలేదు

Bjp G. Kishan Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ రాజకీయాల్లో కాక రేపుతోంది ‘మెట్రో’వార్. ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాళ్లకు కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అంతే ఘాటుగా బదులిచ్చారు. ఆదివారం ప్రెస్ మీట్‌లో రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరుగుతూ సం చలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ సెగలు రేపుతున్న కిషన్‌ రెడ్డి వ్యాఖ్యలు హైదరా బాద్ ఇలా ఉన్నాయి. మెట్రోరై ల్‌ ప్రాజెక్ట్‌కి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని నిరూపిస్తే నేను...