BJP G.Kishan Reddy : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్య, మంత్రివర్గ సమావేశాల్లో పంపకాలపై చర్చజరుగుతోంది

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్య, మంత్రివర్గ సమావేశాల్లో పంపకాలపై చర్చ జరుగుతోంది --రాష్ట్రంలో భూదందాలతో గతం లో కేటీఆర్​ చేసినట్లుగాఇప్పుడు నే రుగా మంత్రులు –ఇచ్చిన హామీల్లో ఏం అమలు చే శారని విజయోత్సవాలు –సీఎం రేవంత్​ రెడ్డి ప్రజలకు జవా బు చెప్పాలి –ఇండిగో విమానాల రద్దుపై కేంద్రం దర్యాప్తు చేస్తోంది –రిజర్వేషన్ల అంశంపై ఏకాభిప్రా యం రావాలి –పత్తి కొనుగోళ్లపై ఎలాంటి పరిమి తి లేదు -- నల్లగొండ మీడియా సమావేశం లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్...