BJP Representation on cheruvugattu temple safety : నల్లగొండ బీజేపీ అధ్యక్షుడు వర్షి త్ రెడ్డి అప్పీల్, చెరువుగట్టు ఆల యానికి ‘శాశ్వత అగ్నిభద్రత క ల్పించాలి 

BJP Representation on cheruvugattu temple safety : ప్రజా దీవెన, న ల్లగొండ:మహాపుణ్యక్షేత్రమైన చెరు వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవ స్థాన పరిసరాల్లో ఇటీవల సంభవించిన ఘోర అగ్నిప్రమాదం వ్యా పారస్తుల జీవితా లను అంధకారంలోకి నెట్టివేసిందని బీజే పీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అనేక దుకాణాలు బూడిదై తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లినప్పటికీ, భగవంతుడి అపార కృపతో ఎటువంటి ప్రా ణనష్టం జరగక పోవడం ఒక్కటే ఊరటనిచ్చిన అంశమని...