Bjp Thungathurthy : బిగ్ బ్రేకింగ్, తుంగతుర్తి సర్పంచ్ ఎన్నికల్లో వార్ వన్ సైడే

  Bjp Thungathurthy:   ప్రజా దీవెన, తుంగతుర్తి: ప్రతిష్టా త్మకమైన తుంగతుర్తి నియోజక వర్గ కేంద్రంలో హోరాహోరీ పోరులో సం కినేని బ్రదర్స్ అత్యధిక మె జార్టీతో తాము బలపరిచిన బిజెపి అభ్యర్థి ని గెలిపించుకొని తమ బ్రాండ్ ఏ మాత్రం తగ్గలేదని మరో మారు ని రూపించుకున్నారు. స ర్పంచ్ తో పా టు 14 వార్డులకు గాను తుంగతుర్తి గ్రామపం చాయ తీ లో 13 వార్డుల ను గెలుచు కొని సర్పంచ్ సాయి బాబుకు 1788 ఓట్ల మెజారిటీ వచ్చే...