Blitzkrieg ACB Raids in Hyderabad : బిగ్ బ్రేకింగ్: హైదరాబాద్‌లో ఏసీ బీ ఎటాక్, రూ. 20 వేల లంచం తో రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన టౌన్ ప్లానింగ్ సూపర్‌ వైజర్

Blitzkrieg ACB Raids in Hyderabad : ప్రజా దీవెన, హై దరాబాద్:హైదరాబాద్‌లో అవినీతి నిరోధక శాఖ (ACB) అ ధికారులు మరోసారి లంచగొండి వ్యవహారంపై కొరడా ఝు ళిపించారు. భవన నిర్మాణ అనుమతి ఫైల్‌ను ప్రాసెస్ చేసి, అనుమతి ఉత్తర్వులు, పని ప్రారంభ లేఖ అందించేందుకు రూ.20,000 లంచం డిమాండ్ చేసి స్వీకరించిన GHMC టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 2026 ఆగస్టు 18న సంతోష్‌నగర్ సర్కిల్-25, చార్మినార్ జో న్ GHMC కార్యాలయంలో టౌన్ ప్లానింగ్...