Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Blood donation: అన్ని దానాలలో రక్తదానం గొప్పదానం

అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదానమని మాతంగి భాయమ్మ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ మాతంగి సురేష్ అన్నారు

పది నెలల బాబుకు రక్తదానం

ప్రజా దీవెన, కోదాడ: అన్ని దానాల కంటే రక్తదానం (Blood donor)గొప్పదానమని మాతంగి భాయమ్మ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్(Chairman of Matangi Bhayamma Memorial Trust) మాతంగి సురేష్(Matangi naresh) అన్నారు.   ఆదివారం కోదాడమండల పరిధిలోని గణపవరం గ్రామానికి చెందిన పూసపాటి నరేష్ పది నెలల కుమారుడు విశ్వ ఉజ్వల్ కు గుండె ఆపరేషన్ చేయించేందుకు హైదరాబాద్ అపోలో హాస్పిటల్(Apollo hospital) లో చేర్పించారు బాలునికి ఏ నెగిటివ్ రక్తం అవసరపడడంతో విషయం తెలుసుకున్న పట్టణానికి చెందిన ఎం బి ఎం ట్రస్ట్ (MBM Trust Members)సభ్యులు స్పందించి తమ ట్రస్టులో డోనార్ సభ్యుడైన కాపుగల్లు గ్రామానికి చెందిన జిల్లా నరేష్ నుండి ఏ నెగటివ్ బ్లడ్ ను సేకరించి బాలుని ఆపరేషన్ కై అందజేసినట్లు సురేష్ తెలిపారు. జిల్లా నరేష్ ఇప్పటివరకు ట్రస్ట్ ద్వారా మూడుసార్లు రక్తదానం చేసినట్లు ఆయన తెలిపారు. ట్రస్ట్ కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు.

Blood donation is great