15th Finance Commission Funds : గ్రామభవిష్యత్ కు కేంద్రoఊతం, 15వ ఆర్థికసంఘం నిధులతో పంచాయతీలకు కొత్త దశదిశ
15th Finance Commission Funds : ప్రజా దీవెన, హై దరాబాద్: కేంద్ర ప్ర భుత్వం గ్రామ పంచాయతీలకు మరో మారు తీపికబురు అందించింది. కేంద్ర ప్రభుత్వం మరోసారి గ్రా మ పంచాయతీల అభివృద్ధికి పచ్చ జెండా ఊపింది. 15 వ ఆర్థిక సంఘం నిధుల మూడో విడత విడుదలతో గ్రామా ల భవిష్యత్తుకు బలమైనబాటలు పడనున్నాయి.ఇప్పటికే కేంద్రం నుంచి మొత్తం రూ.1034.42 కోట్ల నిధులు రా ష్ట్రా నికి అందాయి. తాజాగా మూడో విడతలో రూ.387.53 కో ట్లు విడుదల కావడంతో పంచాయతీల...