MP Kunduru Raghuveer Reddy : యూరియాపై రైతులను రెచ్చ గొడుతున్న బీఆర్ఎస్

--బిజెపి నాయకులు యూరియాపై బాధ్యతగా మాట్లాడాలి --జిల్లాలో ప్రస్తుతం యూరియా సమస్య లేనేలేదు --యూరియాను బ్లాక్ మార్కెట్ కు తరలించిన, అధిక ధరలకు అమ్మిన కఠిన చర్యలు --నల్లగొండ ఎంపీ కుందూరు రఘు వీర్ రెడ్డి MP Kunduru Raghuveer Reddy : ప్రజా దీవెన, నల్ల గొండ: యూరియా పై బీఆర్ఎస్ నాయకులు రైతులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాల ని చూస్తున్నారని నల్గొండ పార్లమెం ట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి విమర్శిం చారు. సోమవారం న ల్గొండ లోని మంత్రి...