BRS Dalit Organizations : బిగ్ బ్రేకింగ్, బిఆర్ఎస్ దళిత సంఘాల అల్టిమేటం, దళితనేత లు, మహానీయుల విగ్రహాల జో లికొస్తే సహించo
BRS Dalit Organizations : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: కేసి ఆర్ నేతృత్వంలోని గత ప్రభుత్వ హయాంలో మాజీ శా సనసభ్యు లు కంచర్ల భూపాల్ రెడ్డి నల్లగొండ పట్టణాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దారని, ప్రధాన వీధుల వె డల్పు తో పాటు ఎంతో ఆకర్షణీ యమైన కూడళ్లను అభివృద్ధి చే సిన విషయం మనందరికీ తెలి సిందేనని బిఆర్ఎస్ దళిత సం ఘాల నేతలు ధ్వజమెత్తారు. అందులో భాగంగా మర్రి గూడ బై పాస్ రోడ్డు వద్ద అప్పటికే ఉన్న డాక్టర్...