Brs Ex CM kcr : బిగ్ బ్రేకింగ్, కెసిఆర్ హెచ్చరిక, కారుకూతలుకూస్తే కుదరదు, ఇవాల్టివరకువేరు రేపట్నుంచివేరు తోలుతీస్తాం
Brs Ex CM kcr : ప్రజా దీవెన, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు కలిసి తెలంగాణ కు ద్రోహం చేస్తున్నాయని, ఇక ఎం త మాత్రం తాము చూస్తూ ఊరుకో బోమని బి ఆర్ఎస్ అదినేత, మా జీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయి లో మండిపడ్డారు. రెండేళ్లు ఆగామని ఇకపై ప్రభుత్వాన్ని అడుగడునా నిలదీస్తామని ప్రక టిం చారు.బహి రంగ సభలు పెడతామని,జనంలో కి తానే నేరుగా వస్తా నని తేల్చి చెప్పారు. ఇకపై రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలు...