Brs Ex minister Harish Rao : బిగ్ బ్రేకింగ్, మాజీమంత్రి హరీష్ రావు ఆగ్రహం, 22A భూముల వివాదంతో గందరగోళంలో ప్రజానీకం

  Brs Ex minister Harish Ra :  ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణలో భూముల నిషేధిత జాబితా 22A అంశం మ రోసారి రాజకీయ దుమారం రేపుతోంది. రిజిస్ట్రేషన్లలో ఎదు రవుతున్న ఇబ్బందులు, నిషేధిత జాబితాలో చేరుతున్న ఆ స్తులపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వి రుచుకుపడ్డారు.తెలంగాణ భ వన్‌లో నిర్వహించిన మీడియా చిట్‌చాట్‌లో హరీశ్ రావు మాట్లాడుతూ 22A నిషేధిత జాబితా పేరుతో సామాన్య ప్ర జలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని...