Brs ex minister Harish Rao : మాజీ మంత్రి హరీష్ సంచలన వ్యాఖ్య, సింగరేణి స్కాం సూత్రధారి రేవంత్ రెడ్డి, పాత్రధారి ఆయన బావమరిది సృజన్ రెడ్డి
Brs ex minister Harish Rao: ప్రజా దీవెన, హైదరాబా ద్: సింగరేణి స్కాం సూత్రధారి రేవం త్ రెడ్డి అయితే పాత్ర ధారి ఆయన బావమరిది సృజన్ రెడ్డి, సాక్షాత్తు దొంగే రే వం త్ రెడ్డి అయినప్పుడు ఇక ఆయనతో మాట్లాడితే న్యాయం జరుగుతుందా అంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ రీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్నటి డిప్యూటీ సీ ఎం భట్టి విక్రమార్క ప్రెస్ మీట్ ఉల్టా చోర్ కొత్వాల్ కోడాంటే అన్న సామెతను తలపించిందని,...