BRS Ex Minister Harish : మాజీ మంత్రి హరీష్ కీలక వ్యాఖ్య, బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరె స్టులు మాని ఆసుపత్రుల నిర్మాణం పూర్తి చేయడం సీఎం దృష్టిపెట్టాలి

  BRS Ex Minister Harish : ప్రజా దీవెన, వరంగల్: బీఆ ర్ఎస్ హయాంలోనే 24 అంతస్తుల స్లా బులు పూర్తయిన వరంగల్ సూపర్ స్పె షాలిటీ ఆసుపత్రిని చూస్తుంటే బా ధేస్తోందని, 2024 దసరాకే ఇది ప్రారంభం కావాల్సింది, కేసీ ఆర్ ఉండి ఉంటే ఈపాటికి ప్రజలకు అందు బాటులోకి వ చ్చేదని, కానీ కాంగ్రెస్ వచ్చాక పనులు అటకెక్కి, రెండు దస రాలు పోయి మూడోదసరా వస్తున్నా కదలడం లేదని, రేవం త్ రెడ్డికి ఫ్యూచర్ సిటీ, రియల్ ఎస్టేట్...