OpinionPoliticsతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లాహైదరాబాద్

Brs Ex MLA Kancharla Bhupal Reddy : బిగ్ బ్రేకింగ్, మాజీ ఎమ్మెల్యే కం చర్ల భూపాల్ రెడ్డి సవాల్, నల్ల గొండ అభివృద్ధిపై చర్చకు సిద్ధ మా 

Brs Ex MLA Kancharla Bhupal Reddy : ప్రజా దీవెన, నల్ల గొండ: నల్లగొండ లో ప్రజాపాలన ముసుగులో రాక్ష స రా జ్యం, కమిషన్ల దందా నడు స్తోందని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వ జమెత్తారు. మంత్రి కోమ టిరెడ్డి అండదండలతోనే పట్టణంలో అ రాచకాలు పెచ్చు రిల్లుతున్నాయని ఆరోపించారు. పార్టీ శ్రేణులు, ముఖ్య నా యకులతో కలిసి ని ర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన ప్రస్తు త ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిపై ఘాటు విమర్శలు చేశా రు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై అల్టిమేటం

కేసీఆర్ హయాంలో నిర్మించిన 5 46 ఇళ్లలో అర్హులకు అ న్యాయం జరిగిందని, ఒక్కో ఇంటికి రూ. 3 లక్షల వరకు లం చాలు వసూలు చేశారని ఆరోపించారు.గతంలో ప్రజల సమ క్షంలో పారదర్శకంగా నిర్వహించిన డ్రా జాబితాను కాదని, నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లను కేటాయించారని మండిప డ్డారు.అర్హులకు న్యాయం జరిగే లా రీ-వెరిఫికేషన్ చేసి తిరి గి డ్రా తీయకపోతే, 15 రోజుల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు తాళాలు వేసే కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు.

సొంత ఇల్లు లేదని పదేపదే చెప్పుకునే మంత్రికి కూడా ఒక డ బుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయిం చాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేస్తు న్నామని భూపాల్ రెడ్డి సెటైర్ విసిరారు. విధానప రమైన వైఫల్యాలు, ప్రాజెక్టుల నిర్లక్ష్యం, అమృత్ స్కీమ్ నిధు ల దారిమళ్లింపు పై మండిపడ్డారు. కేంద్ర పథకం నిధులను నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వెంచర్లలో సీసీ రోడ్ల ని ర్మాణానికి వాడుతున్నారని, త్వ రలోనే విజిలెన్స్ విచారణ కు డిమాండ్ చేస్తామన్నారు.

 

 ఎక్కడిక్కడా ఆగిపోయిన అభివృద్ధి

3,600 మంది యువతకు ఉపా ధి కల్పించాల్సిన ఐటీ ట వర్, ఎ న్‌జీ కాలేజీ పనులు, ఔటర్ రో డ్డు, పానగల్ ఎల్లమ్మ గుడి పను లు రాజకీయ కక్షతోనే ఆగిపో యా యని విమ ర్శించారు. బీఆ ర్ఎస్ హయాంలో నెలకు 1,000 కాన్పులు జరిగే స్థాయిలో మెరు గుపడిన ప్రభుత్వ ఆసుపత్రి నేడు వసతులు లేక ఇబ్బందులు పడుతోందని ఆవేదన వ్యక్తం చే శారు.92 కి.మీ ఎస్ఎల్బీసీ లై న్‌ను వెడల్పు చేసి 3,000 క్యూ సెక్కుల నీటిని తరలించి జిల్లా అవసరాలను తీర్చాల ని డిమాండ్ చేశారు.

 స్థానిక పోలీసుల తీరుపై ఆగ్రహం

సీపీఎం కార్యాలయంపై పోలీసు ల దాడిని తీవ్రంగా ఖండి స్తూ, బాధ్యులైన అధికారులపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అధికార పార్టీకి కొమ్ముకాస్తూ ప్రతిపక్షాలపై అక్ర మ కేసులు బనాయిస్తున్నారని, ప్రజా సమస్యలపై పోరా టంలో ప్రాణాలైనా ఇస్తా త ప్ప కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.ఈ సమా వే శం లో మాజీ కార్పొరేషన్ చైర్మ న్ కటికం సత్తయ్య గౌడ్, మాజీ ఏ ఎం సీ చైర్మన్ చీరా పంక జ్ యాదవ్, అభిమన్యు శ్రీనివాస్, కార్పొ రేటర్లు మరియు బీఆర్ ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button