Brs Ex MLA Kancharla Bhupal Reddy : బిగ్ బ్రేకింగ్, మాజీ ఎమ్మెల్యే కం చర్ల భూపాల్ రెడ్డి సవాల్, నల్ల గొండ అభివృద్ధిపై చర్చకు సిద్ధ మా
Brs Ex MLA Kancharla Bhupal Reddy : ప్రజా దీవెన, నల్ల గొండ: నల్లగొండ లో ప్రజాపాలన ముసుగులో రాక్ష స రా జ్యం, కమిషన్ల దందా నడు స్తోందని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వ జమెత్తారు. మంత్రి కోమ టిరెడ్డి అండదండలతోనే పట్టణంలో అ రాచకాలు పెచ్చు రిల్లుతున్నాయని ఆరోపించారు. పార్టీ శ్రేణులు, ముఖ్య నా యకులతో కలిసి ని ర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన ప్రస్తు త ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిపై ఘాటు విమర్శలు చేశా...